Vice President Elections
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
దేశంలో ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నిక అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. తాజాగా ఎన్డీఏ కూటమి (NDA Alliance) తన అభ్యర్థి పేరును ఖరారు చేసింది. బీజేపీ(BJP) అధికారిక సమాచారం మేరకు ఉపరాష్ట్రపతి ...






