Venky
రవితేజ ఫ్యాన్స్‌కు శుభవార్త!
యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో రవితేజ (Raviteja) స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్‌కు అభిమానులు ఉన్మాదులు. రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘వెంకీ’ (Venky) చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ...