Varahi Productions

కొత్త హీరోతో సినిమా: శ్రీలీల పారితోషికం డబుల్!

కొత్త హీరోతో సినిమా: శ్రీలీల పారితోషికం డబుల్!

ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా, శ్రీలీల (Sreeleela ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘రాబిన్ హుడ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త హీరో (New ...