Vaddepalli Municipality

కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు షాక్.. వడ్డేపల్లిలో కవిత వర్గం క్లీన్ స్వీప్

కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు షాక్.. వడ్డేపల్లిలో కవిత వర్గం క్లీన్ స్వీప్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎవ్వరూ ఊహించని ఫలితం ఒక‌టి వెలువడింది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుదారులు జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీను కైవసం ...