Uttarkashi Flash Flood

ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు.. ఖీర్ గంగా నది విధ్వంసం

ఉత్తరాఖండ్‌లో ‘ఖీర్ గంగా’ విధ్వంసం.. 60 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలో ఖీర్ (Khir) గంగా (Ganga) నది ఒక్కసారిగా ఉప్పొంగి భారీ విధ్వంసం సృష్టించింది. మంగళవారం ఉదయం హర్సిల్ (Harsil) సమీపంలోని ఖీర్ గంగా నది ఒడ్డున ...