Uttarakhand Snowfall

హిమ‌పాతం.. 57 మంది కార్మికుల మృతి

హిమ‌పాతం.. 57 మంది కార్మికుల మృతి

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ప్రకృతి తన ఉగ్రరూపాన్ని(Natural Disaster) ప్రదర్శించింది. భారీ వర్షాలు, హిమపాతం (Snowfall) కారణంగా చమోలి జిల్లాలో 57 మంది కార్మికులు మంచుకింద సమాధయ్యారు. ఇప్పటి వరకు 10 మంది సురక్షితంగా బయటపడగా, ...