US Second Lady
మరోసారి తండ్రి కాబోతున్న అమెరికా ఉపాధ్యక్షుడు
By Telugu Feed
—
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ...






