US Presidential Inauguration
ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రి జైశంకర్
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారని సంబంధిత మంత్రి కార్యాలయం వెల్లడించింది. జైశంకర్ ...







