US Israel Munitions

4 రోజులు - 20 బిలియన్ డాలర్లు.. అగ్రరాజ్యానికి ఆయుధ గండం

4 రోజులు – 20 బిలియన్ డాలర్లు.. అగ్రరాజ్యానికి ఆయుధ గండం

ఇరాన్‌తో కొనసాగుతున్న భీకర పోరులో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఊహించని సవాలును ఎదుర్కొంటున్నాయి. ఫిలడెల్ఫియాకు చెందిన ప్రతిష్టాత్మక ‘ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (FPRI) తాజా నివేదిక ప్రకారం, ఈ యుద్ధంలో ...