US Independence Day
ఎలాన్ మస్క్ సంచలనం..‘అమెరికా పార్టీ’ ప్రకటన
అమెరికా (America)లో రాజకీయ వేడి మరింత పెరుగుతున్న తరుణంలో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తన కొత్త రాజకీయ పార్టీ ‘అమెరికా పార్టీ’ (America Party)ని ప్రకటిస్తూ సంచలనం సృష్టించారు. ...






