Under 19 Cricket World Cup 2026

అండర్–19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్!

అండర్–19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్!

అండర్–19 వరల్డ్ కప్ అంటేనే టీమిండియా ఆధిపత్యానికి మరో పేరు. 16 సార్లు టోర్నీలో పాల్గొని, 10 సార్లు ఫైనల్ చేరి, 6 సార్లు ట్రోఫీని ముద్దాడిన ఘనత భారత కుర్రాళ్ల సొంతం. ...