Uday Srinivas
ఎంపీ గారూ.. హెల్మెట్ ఎక్కడ..? – బైక్‌పై జనసేన ఎంపీ విన్యాసాలు
By TF Admin
—
జనసేన నేత, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ కొత్త వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఆయన బుల్లెట్ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనసేన ఎంపీ ...






