Twitter Down
ప్రపంచ వ్యాప్తంగా మోరాయించిన ఎక్స్ సేవలు
By Telugu Feed
—
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్) సేవలు నిలిచిపోయాయి. యూజర్లు సైట్ ఓపెన్ చేయాలనుకుంటే లోడ్ కాకపోవడం, లాగిన్ కాలేకపోవడం లేదా లాగిన్ అయినా అకౌంట్ యాక్సెస్ చేయలేకపోవడం ...






