Tunnel Collapse

వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు - ఎన్డీఆర్ఎఫ్

వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు – ఎన్డీఆర్ఎఫ్

SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్‌లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ...