TTD Inquiry
‘తిరుపతి తొక్కిసలాట’పై న్యాయ విచారణ.. భక్తుల అసంతృప్తి
తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...