TTD Chairman Issue

నాడు పృథ్వీకి శిక్ష - నేడు నాయుడుకు రక్ష? - నెట్టింట చర్చ

నాడు పృథ్వీకి శిక్ష – నేడు నాయుడుకు రక్ష? – నెట్టింట చర్చ

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అంటే కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్ర పరిపాలనలో నైతిక ప్రమాణాలు అత్యంత కీలకం. అయితే ఇటీవల టీటీడీ చుట్టూ తిరుగుతున్న ...