Truck Accident

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటక (Karnataka)లోని హాసన్ (Hassan) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హాసన్-మైసూర్ (Hassan-Mysore) హైవేపై, మొసలిహొసహళ్లి (Mosalihosahalli) ...