Tripti Dimri Spirit
‘స్పిరిట్’లో ప్రభాస్ న్యూ లుక్.. ట్విట్టర్‌లో రికార్డ్ వ్యూస్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు న్యూఇయర్ సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ నుంచి ఫస్ట్ అఫీషియల్ ...






