Transparency in Welfare

రాష్ట్రంలో 3.20 లక్షల దొంగ పింఛన్లు.. స్పీక‌ర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో దొంగ పెన్షన్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయ‌ని, 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నిర్ధారించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి ...