Translation Services
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. – ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభం ...






