Tragic Road Accidents
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి
By K.N.Chary
—
చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ...