Traffic Violations India

8 కోట్లకు పైగా చలాన్లు జారీ, ఏఐతో తప్పించుకోవడం అసాధ్యం!

8 కోట్లకు పైగా చలాన్లు జారీ, ఏఐతో తప్పించుకోవడం అసాధ్యం!

భారతదేశం (India)లో రోడ్డు ప్రమాదాల (Road Accidents) సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినవారిపై భారీ జరిమానాలు (Heavy Fines) విధిస్తోంది. 2024లో దేశవ్యాప్తంగా 8 కోట్లకు ...