Tollywood
యూఎస్‌లో ‘రాబిన్‌హుడ్’ హవా.. మొదటి రోజే భారీ కలెక్షన్లు
నితిన్ (Nithiin) , శ్రీలీల (Sreeleela) జంటగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన ‘రాబిన్‌హుడ్ (Robinhood)’ సినిమా విడుదలైన మొదటి రోజే భారీ వసూళ్లు (Massive Collections) రాబట్టింది. ముఖ్యంగా ...
టాలెంటెడ్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు శరవేగంగా ముందుకు సాగుతున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ, బ్యాక్ టు బ్యాక్ ...
చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్డేట్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందనున్న కొత్త సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ప్రకటించిన అనిల్, “చిరంజీవికి నా కథలో ‘శంకర్ వరప్రసాద్’ ...
‘మాడ్ స్క్వేర్’ ట్రైలర్.. నెక్స్ట్ లెవల్
కల్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా బుధవారం ...
‘ది ప్యారడైజ్’.. రిలీజ్ డేట్ కౌంట్‌డౌన్ స్టార్ట్
నేచురల్ స్టార్ నాని ( Natural Star Nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్ (The Paradise)’ విడుదలపై కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను ...
“నాగార్జున అంటే స్టైల్, స్వాగ్ – నేనెప్పటికీ ఫ్యాన్”
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తో కలిసి నటించడం ఎంతో గర్వంగా అనిపించిందని ‘మంజుమల్ బాయ్స్ (Manjummel Boys)’ ఫేమ్ సౌబిన్ షాహిర్ (Soubin Shahir) తెలిపారు. లోకేశ్ కనగరాజ్ ...
జపాన్‌లో ప్రణతి బర్త్‌డే సెలబ్రేషన్.. అదిరిపోయిన ఫొటోలు
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ప్రస్తుతం జపాన్ (Japan) లో ఉన్నారు. గతేడాది విడుదలైన “దేవర” (Devara) ఈ నెల 28న జపాన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రీమియర్ ...
ఏపీలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ టికెట్ ధరలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల కానున్న రెండు కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. ఈ నిర్ణయంతో నార్నె నితిన్, సంతోష్ శోభన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ మరియు నితిన్, ...
‘రాబిన్ హుడ్’ కోసం రంగంలోకి డేవిడ్ వార్నర్
టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’. ఈ చిత్రంపై మంచి హైప్ ఉండగా, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు క్రికెట్ స్టార్‌తో అదనపు ఆకర్షణ జోడించారు. డేవిడ్ ...
బెట్టింగ్ యాప్ కేసు : బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు స్టార్ హీరోలపై కూడా ఫిర్యాదులు నమోదవ్వడం ...















