Tollywood Rumors
ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక.. మళ్లీ దొరికేశారు
By K.N.Chary
—
టాలీవుడ్ రూమర్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ విమానాశ్రయంలో కనిపించి చర్చలకు తావిచ్చారు. మొదట ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి తర్వాత మరొకరు చేరుకున్న వీరు, ఆ తర్వాత హైదరాబాద్ ...