Tollywood Piracy
క్రైమ్ థ్రిల్లర్ తలపించేలా మూవీ పైరసీ రాకెట్!
సినిమా (Cinema) విడుదలకు (Release) ముందే హై డెఫినిషన్ (HD) ప్రింట్లు బయటకు రావడం, పైరసీ (Piracy) వెబ్‌సైట్లలో (Websites) విపరీతంగా వైరల్ కావడం తెలుగు సహా భారతీయ సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. ...






