Tiruvuru Seat Issue
మూడు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్ నిండా ఆధారాలు!!
టీడీపీలో అంతర్గత ఘర్షణలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంపై కొనసాగుతున్న కొలికపూడి – కేశినేని చిన్ని వివాదం ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు చేరింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం పార్టీ ...






