Tirupati Visit
అడవుల్లో మొక్కలు, నదుల్లో నీరు – పవన్ పర్యటనపై భూమన సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి (Tirupati) పర్యటనపై టీటీడీ(TTD) మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సూటిగా సెటైర్లు వేశారు. ...






