Tirupati District News

నీ క‌థ ముగిసిన‌ట్టే.. - 'ఈనాడు' విలేఖరికి టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

నీ క‌థ ముగిసిన‌ట్టే.. – ‘ఈనాడు’ విలేఖరికి టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

తిరుపతి (Tirupati) జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) ఎమ్మెల్యే (MLA) బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) మీడియా ప్ర‌తినిధిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా, ...