Tirumala Milk
తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Tirumala Milk Products Private Limited)లో ట్రెజరీ మేనేజర్ (Treasury Manager ) మృతి (Death) సంచలనం రేపుతోంది. మేనేజర్ నవీన్ బొల్లినేని (Naveen Bollineni) (38) చెన్నై (Chennai)లోని బ్రిటానియా ...