Tirumala Leopard

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భ‌యాందోళ‌న‌లో భ‌క్తులు

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భ‌యాందోళ‌న‌లో భ‌క్తులు

దేశంలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టైన తిరుమల (Tirumala) శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి (Sri Venkateswara Swamy) కొండపై మరోసారి చిరుత (Leopard) సంచారం భక్తులను (Devotees) కలవరపెడుతోంది. సోమ‌వారం ఉద‌యం రెండవ ఘాట్ రోడ్డు (Second ...