Tilak Varma Captaincy
రంజీ ట్రోఫీకి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ జట్టుకు సారథిగా ఎంపిక కాగా, రాహుల్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ...






