Tiger Poaching
నల్లమలలో టైగర్ హంటర్స్ చొరబాటు
నల్లమల అటవీ ప్రాంతంలో (Nallamala Forest Region) అలజడి మొదలైంది. అడవిలోకి టైగర్ హంటర్స్ (Tiger Hunters) చొరబాటు కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న నాగార్జునసాగర్–శ్రీశైలం ...






