Ticket Sales

భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్: టికెట్లు హాట్ కేకుల్లా సేల్!

భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్.. హాట్ కేకుల్లా టికెట్ల సేల్!

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, నవంబర్ 14న కోల్‌కతాలోని ...