Thuni Incident

తుని బాలికపై అత్యాచార నిందితుడు ఆత్మ‌హ‌త్య‌

తుని బాలికపై అత్యాచార నిందితుడు ఆత్మ‌హ‌త్య‌ (Video)

తుని (Tuni) పట్టణంలో కలకలం రేపిన మైనర్ బాలిక (Minor Girl) అత్యాచారం కేసులో నిందితుడైన అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు తాటిక నారాయణరావు (Thatika Narayana Rao) ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ...