Third Single

జనవరి 5న 'డాకు మహారాజ్' థర్డ్ సింగిల్

‘డాకు మహారాజ్’ క్రేజీ అప్డేట్

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డాకు మహారాజ్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జనవరి 5న ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ...