TG Police Logo
కొత్త రూపంతో తెలంగాణ పోలీస్ లోగో.. మార్పులివే!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్ పరిపాలనతో ముందుకు సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా మారుస్తూ తన ముద్ర వేసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం ...






