Temple Prasadam Issue
డిజిటల్ అటెండెన్స్ అసెంబ్లీలో ఉంది.. మండలిలో ఎందుకు లేదు?
శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, అదే విధానాన్ని శాసనమండలిలో ఎందుకు అమలు చేయలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ...






