Temple Jewelry Robbery
దేవుడి ఆభరణాల చోరీ.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి చేతివాటం
అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే అనుచరుడు ఆలయంలో దొంగతనం చేసిన సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆలయంలో దొంగతనం కేసు కలకలం రేపుతోంది. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ...






