Temple Chairman Controversy
పవన్ కళ్యాణ్‌కు వినుత కోట బహిరంగ లేఖ
శ్రీకాళహస్తి (Sri Kalahasti) ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ (Temple Trust Board) పదవి ఎంపిక కూటమి నేతల్లో చిచ్చు రేపుతోంది. చైర్మన్ పదవిని జనసేన (Janasena) నేత కొట్టే సాయి ప్రసాద్ ...






