Temple Arrangements

శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. కనుమ పండుగను పురస్కరించుకొని భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేకంగా, దర్శనం కోసం ...