Telugu Weather Update
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనమై తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అనూహ్యంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తా తీరం వైపు పయనిస్తోందని, ఈ పరిస్థితి కారణంగా రేపు ...