Telugu Pilgrims
మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు
మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...