Telugu Feed
2025లో భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్
ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు మరోసారి భారత్ రెడీ అవుతోంది. 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఇది భారత్‌లో జరిగే మొదటి పారా అథ్లెటిక్స్ ...
ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ...
నేడు గిరిజన గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 24 గంటల్లో ఇది ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ...
రాష్ట్రంలో 3.20 లక్షల దొంగ పింఛన్లు.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో దొంగ పెన్షన్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయని, 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నిర్ధారించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి ...
అనంతలో దళారులపై తిరగబడ్డ కంది రైతులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో తూకాల్లో వ్యత్యాసం ఏర్పడడం ఇందుకు కారణం. చాబాలలో కంది రైతులు దళారులు, ...
18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్‌పై చర్యలు
అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTT ప్లాట్‌ఫార్మ్‌లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం IT నిబంధనల ఉల్లంఘనపై తీసుకున్న కఠిన చర్య అని వెల్లడించింది. ...
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ...
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించనున్నాం. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ...