Telugu Feed
అమ్మాయిల జోరు.. అండర్-19 టీ20 ప్రపంచకప్ మనదే
భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి ...
ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. భారత సంతతి అధికారిపై వేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి అధికారి రోహిత్ చోప్రాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో (CFPB) డైరెక్టర్‌గా బైడెన్ హయాంలో నియమితుడైన చోప్రాను ట్రంప్ పదవి ...
మంగళగిరి పానకాల కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కొండకు నిప్పు అంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. ...
ఏబీవీకి చంద్రబాబు సర్కార్ కీలక పదవి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ...
కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా..- హార్దిక్
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆట ద్వారా అభిమానులను ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేయాలనే లక్ష్యంతో ఉంటానని తెలిపారు. “ఫ్యాన్స్ టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం ...
పింఛన్ల కోసం వృద్ధుల పడిగాపులు.. వీడియో వైరల్
ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడడంతో వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సామాజిక పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ...
సాయిపల్లవికి ఆరోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ అవసరం!
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel Movie). ముంబైల్‌లో నిర్వహించిన ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌కు సాయిపల్లవి (Sai Pallavi) హాజరుకాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు ...