Telugu Feed

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ అరెస్టు

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ అరెస్టు

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. యూట్యూబ‌ర్ ప్రసాద్ తన ...

ఫార్ములా - ఈ రేస్‌పై రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్‌

ఫార్ములా – ఈ రేస్‌పై రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి బ‌హిరంగ స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే ఫార్ములా – ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ...

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అరవింద్

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అరవింద్

పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య‌ థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను ప్ర‌ముఖ‌ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్ చేరుకున్న ...

"రిలీజ్ ది షిప్".. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

“రిలీజ్ ది షిప్”.. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

సీజ్ ది షిప్‌.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టి బియ్యం త‌ర‌లిస్తున్న షిప్ సీజ్ చేయాలని స్పష్టంగా ప్రకటించిన పవన్ ...

అంబేద్క‌ర్‌పై అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్

అంబేద్క‌ర్‌పై అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం ...

TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం

TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం

తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజు (వెలమకుచ వెంకటరమణారెడ్డి)కు కీలక పదవి అప్ప‌గించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా దిల్‌రాజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని మాసాబ్ ...

డిసెంబర్ 21న వింత.. 16 గంటల చీకటి, 8 గంటల వెలుగు

డిసెంబర్ 21న వింత.. 16 గంటల చీకటి, 8 గంటల వెలుగు

డిసెంబర్ 21న మనం ప్ర‌త్యేక‌మైన ఓ వింత అనుభూతిని పొందుతామ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూభ్రమణంలో భాగంగా, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య మార్పు కారణంగా 21వ తేదీన 16 గంటల సుదీర్ఘ ...

రాజ్‌భవన్ ఎదుట రేవంత్ ధర్నా.. మోదీపై సంచ‌ల‌న కామెంట్స్‌

రాజ్‌భవన్ ఎదుట రేవంత్ ధర్నా.. మోదీపై సంచ‌ల‌న కామెంట్స్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్‌లో జరిగిన అల్లర్లపై కేంద్ర ...

న్యూజిలాండ్ క్రికెట్‌కు కొత్త కెప్టెన్

న్యూజిలాండ్ క్రికెట్‌కు కొత్త కెప్టెన్

న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్‌ను నియమించినట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపించే బాధ్యతలు ఇప్పుడు సాంట్నర్‌కు అప్పగించారు. కెప్టెన్సీపై ...

'ధరణి' పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు

‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క ప్రకటన చేశారు. తెలంగాణ‌లో నేటి వ‌ర‌కు అమ‌ల‌వుతున్న ధ‌ర‌ణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామ‌ని చెప్పారు. ధ‌ర‌ణిని పూర్తిగా మార్చి భూభార‌తిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ...