Telugu Feed
‘ది బెస్ట్ పేరెంట్స్’
యస్.. వైఎస్ జగన్ దంపతులు బెస్ట్ పేరెంట్స్. ఈ మాట ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, పారిశ్రామిక వేత్తగా వైఎస్ జగన్ ఎంత సక్సెస్ అయ్యారో.. పిల్లలను పెంచి, పెద్ద ...
‘తెలుగు ఫీడ్’ సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ‘తెలుగు ఫీడ్ న్యూస్ వెబ్‌సైట్’ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక ...
‘గేమ్ ఛేంజర్’ మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నిన్ననే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న ఈ సినిమా అనూహ్యంగా లీక్ సమస్యను ఎదుర్కొంది. సినిమా ...
ఫార్ములా -ఈ కేసు ఒక ‘లొట్టపీసు కేసు’.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పసలేదని, అదొక లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. రేవంత్‌రెడ్డి తనను ...
తెలుగు ఫీడ్ న్యూఇయర్ విషెస్
కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆశలను మోసుకొస్తుంది. ఈ నూతన సంవత్సరంలో తెలుగు ప్రజలకు మరిన్ని విజయాలు చేకూరాలని, ప్రతి ఇంట్లో సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ మా ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...
తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. గత రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘటనపై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ ...
‘డింగా డింగా’.. ఉగాండాను వణికిస్తున్న మహమ్మారి
ఉగాండాలో బుండిబుగ్యో జిల్లాలో ఓ వింత వ్యాధి భయపెడుతోంది. ఇది ముఖ్యంగా మహిళలు, బాలికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డింగా డింగా ఫీవర్ అనే ఈ ...
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...