Telugu Devotees
శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడి తలపగలగొట్టిన వ్యాపారి
By TF Admin
—
కేరళలోని పవిత్ర క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనాలు జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడు వాటర్‌బాటిల్ ధరపై ప్రశ్నించడంతో ప్రారంభమైన వాగ్వాదం, క్షణాల్లో ...






