Telugu Classic Movies
21 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై ‘నా ఆటోగ్రాఫ్’
టాలీవుడ్ (Tollywood) లో ఇటీవల రీరిలీజ్‌ల సందడి పెరిగిపోయింది. హీరోల పుట్టినరోజులు, సినిమా విడుదలై సిల్వర్‌జూబ్లీ పూర్తిచేసుకుందని ఇలా అరుదైన సందర్భాలను ఎంచుకొని ఆ హీరోల సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలను ...