Telugu Cinema News

సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్‌లో ఫొటోలు సంచలనం!

సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్‌లో ఫొటోలు సంచలనం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో ఆమె కనిపించడం తగ్గినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ...

దిల్ రాజు, మైత్రి మూవీ మేక‌ర్స్ ఇళ్ల‌లో ఐటీ సోదాలు

దిల్ రాజు, మైత్రి మూవీ మేక‌ర్స్ ఇళ్ల‌లో ఐటీ సోదాలు

తెల్ల‌వారుజామున హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ...

‘సంక్రాంతికి వస్తున్నాం’.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్!

‘సంక్రాంతికి వస్తున్నాం’.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్!

సంక్రాంతి పండగ నేపథ్యంలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 131 కోట్ల ...

సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ హంగామా

సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ హంగామా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ విడుదలతో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబ‌రం అంబ‌రాన్ని తాకింది. పుష్పరాజ్ పాత్రను ...

'ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు రా'.. ముదురుతున్న మాటల యుద్ధం

‘ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు రా’.. ముదురుతున్న మాటల యుద్ధం

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌యులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్లు ...

జేసీ ప్రభాకర్‌డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

జేసీ ప్రభాకర్‌డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

ఇటీవ‌ల బీజేపీ మ‌హిళా నేత‌ల‌పై టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విష‌యం తెలిసిందే. కాగా, జేసీ వ్యాఖ్య‌ల‌పై స్ట్రాంగ్ రిప్ల‌య్ ఇచ్చిన సినీ నటి ...

వారి కాళ్లకు మొక్కాలనిపిస్తోంది.. మెగా ఫ్యామిలీపై RGV సెటైర్లు

వారి కాళ్లకు మొక్కాలనిపిస్తోంది.. గేమ్ ఛేంజ‌ర్‌పై RGV సెటైర్లు

రామ్ గోపాల్ వర్మ (RGV) చేసిన ట్వీట్లు మరోసారి వివాదానికి కేంద్రంగా మారాయి. ఈసారి టార్గెట్ అయిన సినిమా గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు ...

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు

టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్‌లపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో, ఈ కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని ...

'గేమ్ ఛేంజర్' మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!

‘గేమ్ ఛేంజర్’ మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నిన్ననే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో న‌డుస్తున్న‌ ఈ సినిమా అనూహ్యంగా లీక్ సమస్యను ఎదుర్కొంది. సినిమా ...

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు షాక్!

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు షాక్!

సంక్రాంతికి విడుద‌ల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల అనుమ‌తులు ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ...