Telugu Actress
హీరోయిన్‌గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ!
సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా వచ్చి, గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబం నుంచి మరో నటి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన సోదరి, నటి మంజుల ఘట్టమనేని (Manjula ...
SIIMA రెడ్‌కార్పెట్‌పై మెరిసిన మీనాక్షి..
దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్ (Awards) వేడుకలో తెలుగు చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు మెరిశారు. ఈ వేడుకలో హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) తన అందం, స్టైల్‌తో అందరి దృష్టిని ...
సమంతకు గడ్డుకాలం.. కొత్త సినిమాలు లేవు
హీరోయిన్‌గా ఒకప్పుడు స్టార్‌డమ్ చూసిన సమంత (Samantha)కు ప్రస్తుతం చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. ఇటీవల ‘శుభం’ (Shubham) సినిమాతో నిర్మాతగా మారిన సమంతకు ఆ సినిమా కంటెంట్ పరంగా పర్వాలేదనిపించినా, ...
క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన కీర్తి సురేశ్
‘బేబీ జాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్, ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. దేశంలో నేటి విద్యా వ్యవస్థను ప్రాతినిధ్యం ...
అభిమానులకు ప్రభాస్ మరదలు గుడ్‌న్యూస్
ప్రముఖ నటి సంజనా గల్రానీ (Sanjjanaa Galrani) మరోసారి తల్లి (Mother) కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. చీరకట్టులో బేబీ బంప్ (Baby bump) తో ...















